:శామీర్ పేట్, జనం సాక్షి :పొన్నాల గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకుశనివారం రోజు ఉప్పరిపల్లి మాజీ సర్పంచ్ కట్టెల రవీందర్ విద్యార్థులకు గత 5 సంవత్సరాలనుండి ఉచితంగా నోట్ పుస్తకాలు మరియు సామగ్రి అంద జే స్తున్నారు .విద్యార్థుల కొరకు ఒక వాలంటీర్ టీచర్ ను హెచ్ఎం కోరగా మాజీ సర్పంచ్ రవీందర్ ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో రవీందర్ కుమారుడు దినేష్, పొన్నాల్ గ్రామ సర్పంచ్ సుకన్య సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ మౌనిక శివవీర ప్రసాద్ ,చైర్మన్ లక్ష్మయ్య, వైస్ చర్మన్ మమత ,వార్డ్ మెంబెర్ కలికోట ప్రభాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ, ఉపాధ్యాయులు రవీంద్రాచరీ, పవిత్ర పాల్గొన్నారు.
పొన్నాల గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన ధాత




