:శామీర్ పేట్, జనం సాక్షి :ఆదివారం
రోజు పొన్నాల గ్రామంలో పొన్నాల ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో లెజెండ్ టీం విజయం సాధించింది.గత ఏడు వారాలుగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఫైనల్ పోటీలో లెజెండ్ మరియు లాగన్ టీం లు తలపడగా లెజెండ్ టీం 25పరుగుల తేడాతో కెప్టెన్ కావలి రవి వైస్ కెప్టెన్ శ్రీకాంత్ టీం మెంబర్స్ కలసి విజయం సాధించారు. ఈ కార్యక్రమం లో
పాల్గొన్నవారు సతీష్ రెడ్డి సత్యనారాయణ గౌడ్,మధు,శివశంకర్,ప్రభాకర్ చింటు,గ్రామ యువకులు, నాయకులు
ఆర్గనేజర్ శేషి, శేఖర్ లు పాల్గొన్నారు.
పొన్నాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటిల్లో లెజెండ్ టీం విజేత




