జనం సాక్షి /కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువుల పండుగ పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ గడ్డమీద నాగరాణి నర్సింలు ఆధ్వర్యంలో బతుకమ్మలు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి స్థానిక చెరువు వరకు చెరువు పండుగ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు
పోతన శెట్టిపల్లి చెరువుల పండుగ .




