జనంసాక్షి, మంథని : ఏఐసిసి కార్యదర్శి , మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై నిరాదరమైన ,అసత్యపు ఆరోపణలు వ్రాసిన ఓ తెలుగు దినపత్రికపై, ఆ వార్త రాసిన విలేకరిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరుతూ మంథని మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం మంథని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గంరాజేష్, ఎరుకల ప్రవీణ్, ముస్కుల సురేందర్ రెడ్డి, అజీంఖాన్, రావికంటి సతీష్,దామోదర్ రెడ్డి, భండారి ప్రసాద్, పెంటరి రాజు, వేల్పుల రాజు, తోకల మల్లేష్ ,ఐలి ప్రసాద్, దొరగొల్ల శ్రీనివాస్, ఎల్లంకి వంశీ, ఎరుకల రమేష్ బాబు, ఉట్ల అనిల్, కాస్పేట బాపు,అక్కపాక సదయ్య, జనగామ సడవలి ,గొల్లపల్లి శ్రీనివాస్, పొయిల తిరుపతి, పోరండ్ల రంజిత్, తేజపటేల్ అధిక సంఖ్యలో కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు.





