Wednesday, 4 November 2026

పోలీసులపై ఆరోపానాలు చేస్తే ఉపేక్షించేది లేదు.!

 

 

 

 

 

 

 

జ్యోతిని కేసు నుండి తప్పించాలని ఆరోపణలు_కావాలని కొందరు స్వలాభం కోసం ఆరోపణలు చేస్తున్నారు

రాజంపేట్ జనం సాక్షి జూలై 5

కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో భూమి వివాదం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బిక్నూర్ సిఐ తిరుపతయ్య పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సిఐ విలేకరుల సమావేశంలో వెల్లడించారు వాస్తానికి విచారణ పేరుతో పోలీసులు దాడి చేశారని అనడం సరికాదని కావాలని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని పాల్పడుతున్నారు అని బెగ్నోర్ సీఐ తిరుపతయ్య అన్నారు మంగళవారం రాజంపేట్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట్ మండలంలోని నాలుగు రోజుల క్రితం నాయిని శ్రీనివాస్ నాయిని జ్యోతి మధ్య భూతగాదా విషయంలో నాయిని శ్రీనివాస్ ను తీవ్రంగా రాడ్లతో కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారని నాయిని శ్రీనివాస్ భార్య రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేయడం జరిగింది గాయపడిన శ్రీనివాసులు సానుభూతితో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు అని అక్కడ ఆరోగ్యం సహకరించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించామని అన్నారు కేసు విషయమై విచారణ చేపట్టితే పదిమందిని రిమాండ్ చేశామని ఈ కేసుకు సంబంధించిన నాయని జ్యోతి ని పూచికత్తి పై మదం సాగర్ తీసుకెళ్లారు మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో హాజరు పరచకపోవడంతో నాయిని జ్యోతిని తీసుకురావాలని చెప్పడం జరిగింది సోమవారం మోదం సాగర్ సాగర్ను పోలీస్ స్టేషన్లో విచారించే విషయంపై స్టేషన్కు పిలిపించాము అయితే పోలీసులు తనను భర్తను చితక బాధరాన్ని ముధం సాగర్ భార్య సుగుణ పోలీసులపై ఆరోపించడం సరికాదు వాస్తానికి పోలీస్ స్టేషన్ కూడా ముధంసాగర్ రాకముందే స్టేషన్ ఆవరణలోనే అసవస్థకు గురైన సాగర్ ను పోలీసులు సాంభూతితో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాము అక్కడ వైద్యులు ముధం సాగర్ ను పూర్తిగా పరీక్షించి ఎలాంటి గాయాలు దెబ్బలు తగలలేదన్నారు డాక్టర్ నివారించడం జరిగింది అన్నారు ముదాంసాగర్ పై గతంలో ఉన్న మూడు కేసులు ఉన్నాయి కావాలనే నాయిని జ్యోతిని కేసు నుండి తప్పిదొవ పట్టించడానికి ఇది ఒక్క ప్రయత్నానికి తెరలేపినట్టు అనుమానాలు వస్తుందాన్ని సిఐ తెలిపారు కావాలని పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని ఈ ఆరోపణలు తమ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ప్రభుత్వం లక్ష్యం మేరకు జిల్లా సిఐ ఆదేశాల మేరకు పెండ్లి పోలీసు లో భాగంగా పనిచేస్తున్నామని నేరాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు వాస్తానికి నాయిని జ్యోతి కేసును ముదం సాగర్ పై ఉన్న పాత కేసులు తప్పించు కోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ముధంసాగర్ పూచికత్తుపై నాయిని జ్యోతిని తీసుకెళ్లినప్పటికీ ఆమెను ఎందుకు విచారణకు తీసుకు రాలేదని ప్రశ్నించగా! మదం సాగర్ కు మూర్చ రావడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరిగిందని పేర్కొన్నారు వారి వెంట రాజంపేట్ ఎస్సై రాజు ఉన్నారు ఇట్టి కేసు విచారణలో నిందితులు ఎంతటి వారైనా సరే నిజాన్ని నిజాలను నిర్మించి నిందితులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని బిక్నూర్ సిఐ తిరుపతయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు