Wednesday, 4 November 2026

పోలీస్ స్టేషన్ కు స్థల పరిశీలనజిల్లా. ఎస్పీ రోహిణి.

పోలీస్ స్టేషన్ కు స్థల పరిశీలనజిల్లా. ఎస్పీ రోహిణి..

చిలప్ చేడ్/జనవరి/జనంసాక్షి :- పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికిస్థల పరిశీలన చేసిన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి చిలప్ చేడ్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కావలసి ఉండగా స్థానిక అధికారులతో కలిసి 381,384,385, సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిని పరిశీలన చేసి అలాగే చిలప్ చేడ్ గ్రామానికి చెందిన కిష్టారెడ్డికి సంబంధించిన సర్వేనెంబర్లు 172,173 లలో కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది అనంతరం చండూరు గ్రామంలోని 2 సర్వే నెంబర్ ను పరిశీలన చేసినారు త్వరలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెల్లి త్వరగా పోలీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని అలాగే పోలీస్ భవనానికి కావలసిన తల కేటాయింపులో స్థానిక అధికారుల కృషి కూడా ఉండాలని అన్నారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సై మహమ్మద్ గౌస్ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి స్థానిక సర్పంచ్ లక్ష్మీ దుర్గా రెడ్డి సర్వేయర్ రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు