Wednesday, 4 November 2026

ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ సమీక్ష

రాష్ట్రం లో ఇప్పటికే కురుస్తున్న భారీ వానలు వరదల నేపథ్యంలో… ఇంకా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో .. ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు