Monday, 2 November 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలినాగారం మున్సిపల్ చైర్మన్  చంద్రారెడ్డికీసర

,

 

 

 

 

జనం సాక్షి  :   భారీ వర్షానికి  నాగారం మున్సిపాలిటీ పరిధిలోని   కాలనీలు  జలమయం అయ్యాయి  . నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల   చంద్రారెడ్డి  లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు . రాంపల్లి చౌరస్తా వద్ద   వర్షం నీరు  ఎలా వెళుతుందని   తెలుసుకున్నారు .   వర్షపు  నీటితో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని   అధికారులకు సూచించారు . ప్రజలు  అప్రమత్తంగాఉండాలని కోరారు  .