ప్రజల ఆరోగ్యమే లక్ష్యం : సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి శామీర్ పేట్, జనం సాక్షి : శుక్రవారం
రోజు జగ్గంగూడ సంపన్ బోల్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 566లో ఆరోగ్య ఉప కేంద్రం ను సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ బుద్ది శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి పద్మ, డాక్టర్ జాన్సీప్రియా, వార్డ్ సభ్యులు అనిల్ రెడ్డి, సాయిబాబు,నాగరాజు, రమేష్, శివ, మహేష్, బాల్ రెడ్డి, వీరాస్వామి, నరేందర్ రెడ్డి, మల్లేష్, నాగరాజు చారి, జహంగీర్, నారం రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, రమేష్, పద్మయ్య, చంద్రమౌళి, రవి, భాస్కర్, కొమురయ్య, బిక్షపతి, యాదయ్య, మల్లయ్య, వీరేష్, మధు, కవిత, శమంత, రాగిణి, బాలరాజ్, పరమేష్ తదితరులు పాలుగోన్నారు.
18 ఎస్పీటీ -1: ఆరోగ్య కేంద్రం ను ప్రారంభస్తున్న దృశ్యం
ప్రజల ఆరోగ్యమే లక్ష్యం : సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి




