ప్రజల ప్రాణాలకు విలువ లేదా?
*జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్, బైపాస్,ఇస్లాంపూర్ రోడ్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు కనిపించడం లేదా?…
*ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం మానుకోవాలి..
జనవరి 5 వ తేది లోపు రోడ్ల సమస్యను పరిష్కరించకుంటే ఫ్లై ఓవర్, బైపాస్,ఇస్లాంపూర్ రోడ్ల వద్ద భారీ రాస్తారోకొలు…సిపిఎం
ప్రజలు,ప్రయాణికులు,వ్యాపారులు,వాహనాల యజమాను స్వచ్చందంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం ప్రాణాలకు విలువ లేదా…
*జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్, బైపాస్,ఇస్లాంపూర్ రోడ్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు కనిపించడం లేదా?..
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం మానుకోవాలి?..
జనవరి 5 వ తేది లోపు రోడ్ల సమస్యను పరిష్కరించకుంటే ఫ్లై ఓవర్, బైపాస్,ఇస్లాంపూర్ రోడ్ల వద్ద భారీ రాస్తారోకొలు…
*ఈ పోరాటంలో ప్రజలు,ప్రయాణికులు,వ్యాపారులు,వాహనాల యజమాను స్వచ్చందంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం పిలుపు నిచ్చింది.
శుక్రవారం సీపీఎం
ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓ కు వినతి పత్రం….
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్,
బైపాస్,ఇస్లాంపూర్ రోడ్ల మూలంగా ప్రయాణికులు,
ప్రజలు,వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ రోడ్లమీద ప్రయాణలు చేయాలంటేనే ప్రాణాలను అరిచేతుల పెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది.
రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాలు,ఇండ్లు,దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి,
ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది.జరుగుతున్న ప్రమాదాల మూలంగా వందలాది మందికి గాయాలు కావడం, పలువురు మరణించడం జరిగింది.నిత్యం ఈ రోడ్ల పైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.కానీ ఈ రోడ్లను బాగు చేయాలనే చిత్తశుద్ధి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు.వీరి నిర్లక్ష్యం మూలంగా ప్రజలు, ప్రయాణికులు,వ్యాపారులు,వాహనదారులు బలి కావాల్సిందేనా? ఇంత జరుగుతున్నా ఈ రోడ్ల ఎలవున్నయో మీకు కనిపించడం లేదా?ప్రజల ప్రాణాలు మీకు లెక్క లేవా?వేలాదిమంది ఇబ్బందుల గురవుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులుండి గుడ్డి గుర్రం పండ్లు తోముతున్నారా? అని సిపిఎం ప్రశ్నిస్తుంది.
జనవరి 5 తేది లోపు రోడ్లు వేయకపోతే పట్టణంలో మూడు కేంద్రాల్లో రాస్తారోకోలు చేపట్టడం జరుగుతుంది.
ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు, వాహనదారులు,అన్ని వర్గాలవారు ఈ పోరాటంలో పాల్గొనాలని సీపీఎం పిలుపునిస్తుంది.
ఈ కార్యక్రమంలో సంకే రవి జిల్లా కార్యదర్శి,దాసరి రాజేశ్వరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు,దూలం శ్రీనివాస్,దుంపల రంజిత్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు.ప్రేమ్ కుమార్,.మోహన్ పట్టణ నాయకులు పాల్గొన్నారు.ఏఓ సురేష్ కు వినతి పత్రం…….
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్,
బైపాస్,ఇస్లాంపూర్ రోడ్ల మూలంగా ప్రయాణికులు,
ప్రజలు,వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ రోడ్లమీద ప్రయాణలు చేయాలంటేనే ప్రాణాలను అరిచేతుల పెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది.
రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాలు,ఇండ్లు,దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి,
ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది.జరుగుతున్న ప్రమాదాల మూలంగా వందలాది మందికి గాయాలు కావడం, పలువురు మరణించడం జరిగింది.నిత్యం ఈ రోడ్ల పైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.కానీ ఈ రోడ్లను బాగు చేయాలనే చిత్తశుద్ధి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు.వీరి నిర్లక్ష్యం మూలంగా ప్రజలు, ప్రయాణికులు,వ్యాపారులు,వాహనదారులు బలి కావాల్సిందేనా? ఇంత జరుగుతున్నా ఈ రోడ్ల ఎలవున్నయో మీకు కనిపించడం లేదా?ప్రజల ప్రాణాలు మీకు లెక్క లేవా?వేలాదిమంది ఇబ్బందుల గురవుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులుండి గుడ్డి గుర్రం పండ్లు తోముతున్నారా? అని సిపిఎం ప్రశ్నిస్తుంది.
జనవరి 5 తేది లోపు రోడ్లు వేయకపోతే పట్టణంలో మూడు కేంద్రాల్లో రాస్తారోకోలు చేపట్టడం జరుగుతుంది.
ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు, వాహనదారులు,అన్ని వర్గాలవారు ఈ పోరాటంలో పాల్గొనాలని సీపీఎం పిలుపునిస్తుంది.
ఈ కార్యక్రమంలో సంకే రవి జిల్లా కార్యదర్శి,దాసరి రాజేశ్వరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు,దూలం శ్రీనివాస్,దుంపల రంజిత్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు.ప్రేమ్ కుమార్,.మోహన్ పట్టణ నాయకులు పాల్గొన్నారు.




