Tuesday, 3 November 2026

ప్రజాధ్వని యాత్ర సదస్సులో పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 

 

 

 

 

జనంసాక్షి , మంథని : కర్ణాటక రాష్ట్రములోని కలబురగి జిల్లాలోనీ అలంద్ లో ప్రజాధ్వని బస్సు యాత్ర సందర్భంగా జరిగిన ప్రజాధ్వని యాత్ర సదస్సులో ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.