Wednesday, 4 November 2026

ప్రజాస్వామానికి అవినీతితో ముప్పు :రాష్ట్రపతి

న్యూఢీల్లీ : అవినీతి ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. సీబీఐ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన సీపీఐ వ్యవస్థాపకుడు  డీపీ కోహ్లీ స్మారకోపన్యాసం చేశారు సమర్థమైన పాలన లేక పోవడమే సమాజంలోని అనేక రుగ్మతలకు కారణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశరు , దేశంలోని పేదలకు అన్నీ రంగాల్లో చేయూతనివ్వాల్సిన అవసరం వుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *