హన్మకొండ జూన్ 11 జనంసాక్షినేడు కొత్తగూడం లో జరుగుతున్న ప్రజా గర్జన సభను విజయవంతం చేయడానికి హన్మకొండ జిల్లా దామెర మండలం నుండి సిపిఐ పార్టీ తరుపున వేల సంఖ్యలో వరంగల్ రైల్వస్టేషన్ నుండి కొత్తగూడం కు బయలుదేరుతున్నట్లు హన్మకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొట్టేపాక రవన్న ప్రకటన తెలిపారు. వీరితో పాటు అంబి సాంబయ్య, దండు భాస్కర్, రాజేష్, ప్రమీల, కుమార్, వేల్పుల అఖిల, సరిత, ఎడ్ల మంజుల, కార్యకర్తలు అభిమానులు ఉన్నారు.




