ప్రజా గోస భరోసా యాత్ర కై ఏర్పాట్లు
జహీరాబాద్ డిసెంబర్ 7 (జనంసాక్షి) కోహిర్ మండల్ లోని దిగ్వల్ గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర కై కార్యకర్తల ను సన్నద్ధం చేయడానికై మరియు జెండా కట్టలు కట్టడానికి స్థలాలను పరిశీలించి న బీజేపీ నాయకులు బుధవారం మండల ఇంఛార్జి సుధీర్ బండారి.అసెంబ్లీ కన్వీనర్ జనార్థన్ రెడీ కిసాన్ మోర్ఛా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు సుదీర్ కుమార్ అసెంబ్లీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి శివ కుమార్ .బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ .బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు మల్లేశ్ శివకుమార్ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు
ప్రజా గోస భరోసా యాత్ర కై ఏర్పాట్లు




