Friday, 6 November 2026

ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా ప్రచారం ముమ్మరం చేయాలి

వికారాబాద్ రూరల్ జూన్ 8 జనం సాక్షితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అర్హులైన వారికి దక్కకుండా ప్రజాప్రతినిధులు పాలయాపన చేస్తున్నారు అని ప్రజా సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిలైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపడితే అధికారులు ప్రజాప్రతినిధులు కొమ్ముకై వాటిని అర్హులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నార నీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న ప్రజా బయటికి తీయడానికి ప్రజల్లోకి వెళ్లి చైతన్యవంతం చేస్తానని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ వికారాబాద్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ఆయన అన్నారు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో వికారాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హునికి దక్కే విధంగా చర్యలు తీసుకుంటాను అన్నారు జనవరిలో జరిగే ఎన్నికల్లో వికారాబాద్ ప్రాంతంలో డిఆర్ఎస్ జెండా తుప్ప ఆనంద్ నాయకత్వంలో ఎగురవేయడం ఖాయమని ధీమా చేశారు