వలిగొండ జనం సాక్షి న్యూస్ జనవరి 4 యాదాద్రి భువనగిరి నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిత్యము గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని అందులో భాగంగా ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆస్పటల్ ఖర్చుల నిమిత్తం కొరకు ఎల్ఓసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయుట సొంత నిధుల నుండి ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థికంగా వెనుకబడి సతమతమవుతున్న వారికి సాయం అందజేయుట. ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్న యాదాద్రి భువనగిరి స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని నేడు స్వదేశానికి ప్రజాసేవకైతిరిగి వస్తున్న సందర్భంగా వలిగొండ జనం సాక్షి దినపత్రిక ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం సుస్వాగతం తెలియజేశారు
ప్రజా సమస్యలపై నిత్యము గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని అందులో భాగంగా ఎన్నో నిరుపేద కుటుంబాలకు




