Tuesday, 3 November 2026

రెడ్ల రేపాక గ్రామానికి చెందిన హిందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి.

వలిగొండ జనం సాక్షి న్యూస్ జనవరి 4 వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన హిందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి. టిఆర్ఎస్ నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని నేడు స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్ ఉప సర్పంచ్ కందుల నరేష్ గొర్రె కాపలా సంఘం జిల్లా డైరెక్టర్ దేశ బోయిన సూర్య నారాయణ మాదా శంకర్ గౌడ్ జాంగిర్ నరసింహ రఘునాథం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.