Thursday, 5 November 2026

ప్రతి కార్యకర్తను ఆదుకుంటాను… పొన్నాల

బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 23:
కాంగ్రెస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానని . ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకుంటానని మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ. అధ్యక్షులు కోడూరి మహాత్మాచారి అన్నారు. గురువారం బచ్చన్నపేట ట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దాచేపల్లి శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితం మృతిచెందగా మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం ఆర్థిక సహాయం. చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య. టౌన్ ఉపాధ్యక్షులు దాచేపల్లి రాజయ్య. మండల బీసీ సెల్ అధ్యక్షులు దాచేపల్లి నరసింహారావు. సహాయ కార్యదర్శి నీల మల్లేష్. లక్కీ వెంకటేష్. మైనార్టీ నాయకులు ఎండి యూసుఫ్. కూరాకుల రవి. గొర్ల ఉన్నారు ఉన్నారు