ప్రతి గ్రామంలో సదర్ పండుగలు ఘనంగా జరుపుకోవాలని
భేరీ రామచందర్ యాదవ్
దోమ నవంబర్ 14(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సదర్ మహోత్సవాలు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ డి సి జి బి అధ్యక్షులు బుయ్యని మనోహర్ రెడ్డి, బంటు రాజు యాదవ్,
మరియు యాదవ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా మొదటిసారి ఘనంగా సదర్ మోసాలు నిర్వహించినందుకు యాదవ్ సంఘం నిర్వాహక సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భేరీ రామచందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ పండుగని రాష్ట్ర పండుగ గుర్తించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు యాదవులు దామాషా పద్ధతిన రాజకీయ వాటా విద్య సామాజిక ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు యాదవ్ విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరారు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ఐక్యమత్యంతో ఈ సదరుత్సవాలని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సునంద బుగ్గన యాద
ప్రతి గ్రామంలో సదర్ పండుగలు ఘనంగా జరుపుకోవాలని




