ప్రధాని నివాసంలో కోర్‌ కమిటి సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటి శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. పార్లమెంట్‌ సమావేశాలు ,కర్ణాటక ఎన్నికలు, 2జీ స్పెక్ట్రమ్‌ వ్యవహరంపై చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశానికి పలువురు అగ్రనేతలు హాజరయ్యారు.