విశాఖ : శ్రీరామనవమి అన్న సంతర్పణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడిన పాల సంఘం అధ్యక్షుడు జి. అప్పలనాయుడు మృతిచెందాడు. ఈ ఘర్షణలో 20 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.