Tuesday, 3 November 2026

ప్రధాని మోడీ విదేశీ పర్యటన

imagesప్రధాని మోడీ ఉబ్జెక్ఇస్థాన్ వెళ్లనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గేందుకు ఆయన తష్కెంత్ బయల్దేరి వెళ్లనున్నారు. సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ లతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడుతోందన్న వార్తల నేపథ్యంలో చైనా అధ్యక్షుడితో మోడీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటూ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల సభ్యులతో మోడీ సమావేశమవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *