Wednesday, 4 November 2026

ప్రధానోపాధ్యాయురాలుకు వినతి పత్రం అందజేత మధ్యాహ్నం భోజనం అందించాలి

 

 

 

 

 

 

 

 

 

రాజంపేట్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల బాలుర పాఠశాలలో విద్యార్థి విద్యార్థు లకు మధ్యాహ్నం భోజనం గత ఐదు రోజులుగా అందించడం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కు భారతీయ జనతా పార్టీ మండల వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ గ్రామ అధ్యక్షులు గుర్రాల రాము ఉపాధ్యక్షులు బాల్ నర్స్ ఓబీసీ మండల అధ్యక్షులు పందుల స్వామి కిషోర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు