హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవంసందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్‌స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్‌లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ విజయలక్ష్మి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్




