Tuesday, 3 November 2026

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

నాగర్ కర్నూల్ ఆర్సీ జూన్05(జనంసాక్షి):ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యుల్లత
ఆర్ డి ఏ ఏ ఓ నటరాజ్,డి ఎల్ పి ఓ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.