జనం సాక్షి దుబ్బాకయుఎస్ ఏ లో ఎన్నారై లతో జరుగుతున్నా రాహుల్ గాంధీ తో పరిచయ వేదికలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పాల్గొన్నారు. యు ఎస్ ఏ న్యూయార్కులో ఎన్నారైలతో సోమావారం జరగిన రాహుల్ గాంధీ సమావేశంలోసీనియర్ కాంగ్రెస్ నాయకులతో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్పార్టీ మహిళా నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పాల్గొన్న సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు .ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము లో రాక్షస పాలన నడుస్తుందని బి ఆర్ ఎస్ పార్టీ కి చరమ గీతం పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రామ్ లో కాంగ్రెస్ జెండా ఎగురడం కాయమన్నారు
యుఎస్ ఏ న్యూయార్క్ వెళ్లిన కత్తి కార్తీక గౌడ్




