Thursday, 5 November 2026

ప్రపంచ మత్స్య కారులు దినోత్సవం

ప్రపంచ మత్స్య కారులు దినోత్సవం
రఘునాధపాలెం నవంబర్ 21 జనం సాక్షి
ప్రపంచ మత్స్యకారుల
దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రఘునాథ పాలెం గ్రామం లో పందుల ఉపేందర్ అధ్యక్షతన రఘునాధపాలెం ముదిరాజ్ మండల అధ్యక్షులు జండా ఆవిష్కరణ జరిగినది. ఇట్టి కార్యక్రమంలో మత్స్యశాఖ సొసైటీ డైరెక్టర్లు మరియు మత్స్య శాఖ సభ్యులు పాల్గొన్నారు.