Wednesday, 4 November 2026

ప్రపంచ రక్త దాతల దినోత్సవంను విజయ వంతం చెయ్యాలి :బిటేక్ సాయి

:శామీర్ పేట్, జనం సాక్షి : గత12 సంవత్సరాలనుండి రక్త దాన శిభీరాలు నిర్వహించడం జరిగిందని దేవర యంజాల్ బిటెక్ సాయి అన్నారు.లైఫ్ సేవర్ ఆర్గనైజేషన్దేవర యంజాల్ గ్రామంలో
2011 సంవత్సరం నుండి రక్త దానం చేస్తూనే ఉన్నారు . ఇప్పటి వరకు 27 సార్లు రక్త దానం చేశారు .14-జూన్ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవంను ప్రతి ఒక్కరూ విజయవంతం చెయ్యాలని కోరారు.
13ఎస్పీటీ -2: రక్త దానం నిర్వహిస్తున్న దృశ్యం