Wednesday, 4 November 2026

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసేది జర్నలిస్టులే..TNG0 జిల్లా అధ్యక్షులు మామిడి రమేశ్

 

 

 

 

 

 

 

 

 

నిర్మల్ , మే 27,జనంసాక్షి,, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనునిత్యం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులు అని జగిత్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు మామిడి రమేష్ అన్నారు. శనివారం మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గుమ్ముల అశోక్ జగిత్యాల పట్టణంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం డైరీ ని అందజేశారు.అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమలో జర్నలిస్ట్ సోదరులు భూమేష్,సురేష్,నరేందర్,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.