Wednesday, 4 November 2026

హైదరాబాదు తరలిన పద్మశాలి నేతలు 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 27 (జనం సాక్షి) పద్మాశాలి  ఆత్మగౌరవ  భవనం  కొకపేట, హైదరాబాద్ లో భూమి పూజ  సందర్బంగా,వరంగల్ నగరం  శివనగర్ పద్మశాలి సేవా సంఘము ఆధ్వర్యంలో రెండు బస్సులలో, కార్లలో 200మంది నేతలు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్బంగా పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల  శ్రీనివాస్, సంఘ ట్రస్ట్ అధ్యక్షులు బుదారపు  భాస్కర్ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో, నేతలు  చింతల  సోమయ్య, దాసి సురేందర్, కస్తూరి శ్రీనివాస్, శామంతుల  కిరణ్, ఆడెపు శ్యామ్, కుడికాల మనోహర్, గుజ్జా నాగరాజు, కౌశిక్, రాజలింగం, శ్రీధర్ సదానందం, తదితరులు పాల్గొన్నారు