Saturday, 7 November 2026

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈవో దుర్గాప్రసాద్.

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డీఈవో దుర్గాప్రసాద్.

కోటగిరి డిసెంబర్ 21 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
తదనంతరం పాఠశాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయమై ప్రస్తుతం,భవిష్యత్తులో జరగవలసిన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ నాగనాథ్,ప్రధానోపాధ్యా యులు గాలప్ప,పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు,సిబ్బంది ఉన్నారు.