కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 15 బోయినపల్లి లో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మడ్ఫోర్ట్, సిక్కు విలేజ్ లోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్,మెగా,రమేష్,చెంద్ర రేఖ,యాదగిరి,ప్రధానోపాధ్యాయుడుఆశీర్వాదం,సీనియర్ ఉపాధ్యాయుడు షద్రఖ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిన: మన్నె శ్రీనివాస్




