ప్రమాదంలో మరణించిన మోహన్ దాస్ కుటుంబానికి 25000 చెక్కు అందించిన సునీల్ యువసేన సభ్యులు ముప్కాల్ (జనం సాక్షి) డిసెంబర్ 5.
మండల పరిధిలోని నల్లూరు గ్రామంలో ఇటీవల మరణించిన మోహన్ దాస్ కుటుంబానికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ రెడ్డి గతంలో ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగా బాధిత కుటుంబానికి 25వేల రూపాయల చెక్కును వారి కుటుంబానికి సునీల్ యువసేన సభ్యులు పోచంపాడు బ్యాంకు నందు డిపాజిట్ చేసి వారిని ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో బాధితుని భార్య పిల్లలు తండ్రి సోదరి మరియు సునీల్ యువసేన సభ్యులు నల్లూరు యువకులు పాల్గొన్నారు
ప్రమాదంలో మరణించిన మోహన్ దాస్ కుటుంబానికి




