Tuesday, 3 November 2026

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది

ఢిల్లీ : యమునానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హర్యానాలోని హతినీ కుంద్‌ నుంచి 4లక్షల క్యూసెక్కుల నీరు యమునానదికి వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *