గుడిహత్నూర్,: జనవరి 26( జనం సాక్షి) గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖ ల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశాంతత పొత్తుల అందజేశారు దీనిలో భాగంగానే ఎఎస్ఐ రెహమాన్ మరియు షి టీం కానిస్టేబుల్ వాణిశ్రీ మరియు నాయబ్ తాసిల్దార్ భాగ్యలక్ష్మి కలెక్టర్ సిక్త పట్నాయక్ మరియు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఏ ఎస్పీ హర్షవర్ధన్ శ్రీ వాసత్సవ్ అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా అందుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి గుర్తింపు రావడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు సిబ్బంది అభినందన తెలిపారు




