Tuesday, 3 November 2026

ప్రాణం తీసిన క్రమబద్ధీకరణ?

హైదరాబాద్‌: జీవో 59కింద ఇంటి క్రమబద్ధీకరణకు అధికారులు ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. క్రమబద్ధీకరణకు రూ.ఆరు లక్షలు కట్టాలని అఽధకారులు ఒత్తిడి తేవడం వల్లే అతను మరణించినట్టు బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *