Wednesday, 4 November 2026

ప్రాణహిత-చేవెళ్లపై రేపు ఇద్దరు మంత్రుల సమీక్ష

కరీంనగర్: మంత్రులు హరీష్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు రేపు కరీంనగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా వారు ప్రాణహిత-చేవెళ్ల, మిడ్ మానేరు ప్రాజెక్టులపై సమీక్ష జరుపనున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయమై ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చర్చించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *