ప్రారంభమైన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.