Wednesday, 4 November 2026

ప్రియాంక గాంధీ సభ ను విజయవంతం చెయ్యాలి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–స్థానిక రహదారి బంగ్లా లో ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశం లో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసారు .ఈ కార్యక్రమం లో ముఖ్య అతిగా జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్. భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ అవైస్ చిస్తి మాట్లాడు తు రేపు జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీ ని విజవంతం చెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో పుట్ట గిరీష్. ముచ్చలా మనోజ్ కుమార్ యాదవ్.వాసు. మహేందర్. బురహన్. ఫయాజ్. కొల్లోరి రాజు. పవన్. సుమన్. బాల స్వామి. మల్లేష్. సమీర్.గౌస్. సాయి. శ్రీధర్. అఫ్రోజ్. అమీర్. వేణు గోపాల్ తదితరులు పాల్గున్నారు.