Thursday, 5 November 2026

ప్రైమరి స్కూల్ నందు స్కూల్స్ రీ ఓపెన్ రోజే తరగతులు ప్రారంభించారు

రఘునాథ పాలెం జూన్ 11(జనం సాక్షి) మండల
వేపాకుంట్ల గ్రామములోని హైస్కూల్ నందు ప్రైమరి స్కూల్ నందు స్కూల్స్ రీ ఓపెన్ రోజే తరగతులు ప్రారంభించారు సర్పంచ్ శ్యామ్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు బుక్స్ మరియు యూనిఫామ్ పంపిణీ చేయటం జరిగింది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడ మొదటి రోజే అన్నీ వసతులు విద్యార్థులకు కల్పించలేదు ఒక్క తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ కే సాధ్యం సాద్యం మని అన్నారు ఈ కార్యక్రమం లో హై స్కూల్ హెడమాస్టర్ నారాయణ ప్రైమరి స్కూల్ హెడమాస్టర్ సర్వర్ మియా ఉపాధ్యాలు విద్యార్థులు పాల్గొన్నారు