ప్లంబర్ యూనియన్ అధ్యక్షులను సన్మానించిన కల్వకుంట్ల సుజిత్ రావు*
మెట్పల్లి పట్టణంలో నూతనంగా ఎన్నికైన ప్లంబర్ యూనియన్ అధ్యక్షులు అబ్దుల్ జావిద్ ను సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ , పైసర్ ,గంగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
ప్లంబర్ యూనియన్ అధ్యక్షులను సన్మానించిన కల్వకుంట్ల సుజిత్ రావు




