Thursday, 5 November 2026

ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట రైతు వేదికలో

ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట రైతు వేదికలో నిర్వహించిన ప్రపంచ మృత్తిక దినోత్సవ వేడుకల్లో ఎక్సైజ్ మరియు క్రీడా శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బైరమోని రాములమ్మకి 5 లక్షల రైతు భీమా ప్రొసీడింగ్ అందజేశారు