Friday, 6 November 2026

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ , జిల్లా అధ్యక్షులు చామకురి మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ హాస్టళ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని అన్నారు.విద్యా రంగ సమస్యల పరిష్కారానికై తమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామన్నారు.అనంతరం సూర్యాపేట పట్టణ , మండలాల కమిటీలను ఎన్నుకున్నారు.సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా బాలగొని శివసాయి, ఉపాధ్యక్షులుగా సైలోజు గౌతమ్, కార్యదర్శిగా షరీఫ్, పెన్ పహాడ్ మండల అధ్యక్షులుగా యారకాల రాకేష్ , మోతె మండల అధ్యక్షులుగా కాశబోయిన ఉపేందర్, ఉపాద్యక్షులుగా తరుణ్ నియమితులయ్యారు.ఈ సమావేశంలో నాయకులు నిఖిల్ , ప్రేమ్ చంద్, శివ, అరుణ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.