సిపిఐ ఆవిర్భావ వేడుకలు.సోమవారం మందమర్రి లో ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.
ముందుగా 98వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ కార్యా లయం లో
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు కేకు కుట్ చేసి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న పార్టీ అవిర్భావించినాడే దున్నేవాడికే భూమి కావాలని పిలుపునిచ్చిన సిపిఐ నాటినుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కొరకు ఎన్నో సమరశీల పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐది తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం చేసి సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐది 3000 గ్రామాలకు విముక్తి కల్పించింది సిపిఐ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు ఆదానీ అంబానీలకు దేశ సంపదలను దార దత్తం చేస్తున్నది కార్మిక కర్షక రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక హక్కులను కాలరస్తు బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్న ప్రభుత్వం బిజెపి రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుమారు 1200 మంది విద్యార్థి యువకుల ఆత్మ బలిదానాలతో నిధులు నీళ్లు నియామకాల పేరుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రైతుల ఆత్మహత్యలు సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు అందకుండా పార్టీలో పలుకుబడి జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి దళిత బంధు పారదర్శకంగా అందరికీ ఇవ్వాలని అదేవిధంగా బీసీ బందు గిరిజన బందు కూడా అమలు చేయాలని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని రాబోయే రోజులలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్న ఎర్రజెండాలు పాతి పేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమ నాధుని సుదర్శన్. సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఏఐటీయూసీ బ్రాంచి కార్య దర్శి సలేంద్ర సత్యనారాయణ. సిపిఐ పట్టణ కార్యదర్శి కామేర దుర్గరాజు. CPI పట్టణ సహాయ కార్యదర్శి బండారి
రాజేశం. ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంథోనీ దినేష్.
మహిళా నాయకురాలు ఎలిగెటి వజ్ర. మండల
నాయకుడు దేవసాని సాంబయ్య. జెట్టి మల్లయ్య.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
నాయకులు.
రాయబారం జనార్ధన్. దాసరి జనార్ధన్. తల్లపెల్లి వీరయ్య. రసూల్. గడ్డం సంతు. సుంకరి శ్రీనివాస్. పిట్టల రవి. గజ్జల గోపాల్. డి ప్రభాకర్. గోనె కృపాకర్. ఎస్ సతీష్. దుర్గం బాలకృష్ణ. వేల్పుల లింగయ్య. బొడ్డుపల్లి కుమార్. చిక్కుడు రవి. ఓం నారాయణ. వేముల జనార్ధన్. మహిళా సభ్యులు దుర్గం లక్ష్మి. మంజుల. తదితరులు
పాల్గొన్నారు
సిపిఐ ఆవిర్భావ వేడుకలు.సోమవారం మందమర్రి లో ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.




