Wednesday, 4 November 2026

ఫోర్క్స్‌ శక్తిమంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

న్యూయార్క్‌: ఫోర్క్స్‌ పత్రిక ఏటా వెలువరించే శక్తిమంతుల జాబితాలో ఈ ఏడాది కూడా సోనియా, మన్మోహన్‌లకు టాప్‌ 20లో స్థానం దక్కింది.సోనియాకు 12వ స్థానం లభించగా ప్రధాని మన్మోహన్‌ ఇరవయ్యో స్థానంలోఉన్నారు. అయితే ఇద్దరి స్థానాలూ కూడా గత ఏడాదికన్నా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వరసగా రెండో ఏడాదికూడా నిలబెట్టుకున్నారు. ఆయన ఏకగ్రీవంగా ఈ స్థానం చేజిక్కించుకున్నారని ఫోర్క్స్‌ పేర్కొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అర్సెలర్‌ మిట్టల్‌ సీఈఓ లక్ష్మిమిట్టల్‌ కూడా ఈ లిస్టులో స్థానం పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *