Thursday, 5 November 2026

ఫోర్బ్స్‌ టాప్‌ -20 శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు.. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత ఏడాది 19వ స్థానంతో సరిపుచ్చుకోగా.. ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసిన ప్రపచంలో శక్తివంతమైన వ్యకుల జాబితాలో దేశ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ గారు ఈసారి ఒక్క అడుగు వెనక్కి వేసి 20వ స్థానంలో నిలిచారు… ఇకపోతే… ఇదే జాబితాలో యూపీఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ 12వ స్థానంలోనూ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్‌ అంబానీ 37వ స్థానంలోనూ, లక్ష్మీ మిట్టల్‌ 47వ స్థానాన్ని దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *