ఆత్మకూర్(ఎం) జనవరి 25 (జనంసాక్షి) మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ క్రాప్ కేర్ సెంటర్ పెస్టిసైడ్ షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడే నగేష్ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రా రెడ్డి నాయకులు యాస లక్ష్మారెడ్డి బొట్టు అబ్బయ్య బొబ్బల ఇంద్రా రెడ్డి గజరాజు కాశీనాద్ నాతి భిక్షపతి నాగరాజు కర్ణాకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు




