బండితో మోహన్ పటేల్ బేటీ…
జనం సాక్షి,భైంసా,నవంబర్30
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు గుండెగా0 సమీపాన గల బస కేంద్రం వద్ద బండి సంజయ్ ని ముధోల్ తాలూకా బీజేపీ నాయకులు భోస్లే మోహన్ రావ్ పాటిల్ కలిసి ప్రజాసంగ్రామ యాత్ర,రాజకీయ పరిస్థితులపై చర్చించినారు.




