Tuesday, 3 November 2026

బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా..లేక బజారు రౌడీ యా..! బిఆర్ఎస్ పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్.

దోమ మార్చ్11(జనం సాక్షి)
..ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు ఆయన కనీసం వార్డు మెంబర్ పదవికి కూడా పనికి రాడని మరోసారి రుజువు చేశాయి
…మోడీ ఓ వైపు నీతులు చెపుతారు.. మరో వైపు మహిళలను కించపరిచే గుండు, అరగుండు ల పై ఎలాంటి చర్యలు తీసుకోరు
..బీజేపీ అంటే బహురూపుల పార్టీ గా మారింది
…నిప్పు లాంటి కవిత తో పెట్టుకుంటే భస్మమై పోతారు జాగ్రత్త
…బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో వేయాలి
..బీజేపీ కి పోయే కాలం దాపురించింది
..పెద్ద పెద్ద నియంతలే కాల గర్భం లో కలిసి పోయారు.. మోడీ ఓ లెక్కా
..ed, సీబీఐ లు మోడీ చేతిలో శిఖండీలు.. ఎన్ని శిఖండీ లను ప్రయోగించినా కవిత శివంగి లా పోరాడుతుంది
..తెలంగాణ అంతా కవిత వెంటే ఉంది…