Monday, 2 November 2026

బండేక్కిన బండి సంజయ్…!బండేక్కిన బండి సంజయ్

బండేక్కిన బండి సంజయ్…!బండేక్కిన బండి సంజయ్…!

భైంసా రూరల్ డిసెంబర్ 01. జనం సాక్షి

నిర్మల్ జిల్లా కుంటాల మండలం లో నాల్గవ రోజు బండి ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర కొనసాగగా కుంటాల మండలం లోని ఓల గ్రామంలో బండి సంజయ్ కి స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు, మోహన్ రావ్ పాటిల్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామరైతులు తీసుకొచ్చిన ఎడ్ల బండి నెక్కిలని కోరగా కాసేపు ఎడ్ల బండి నడిపి,అనంతరం పాదయాత్రగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.